Government has floated the first tender for preparation of Detailed Project Report (DPR) for Mumbai-Pune-Hyderabad High Speed Rail Corridor.
#MumbaitoHyderabad
#HighSpeedRail
#NHSRCL
#HighSpeedtrain
#Mumbai
#Pune
#Hyderabad

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(NHSRCL) కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 5వ తేదీన ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది.